ఈ రోజు గౌ. హెల్త్ మినిష్టర్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని కలసి పెరిగిన జీతాల గైడ్ లైన్స్ త్వరగా మెడికల్వ అండ్చ్చు హెల్త్ డిపార్టమెంట్ వారికి వచ్చు లాగున చర్యలు తీసుకొనమని విన్నవించడం జరిగింది. వారు వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి GOM త్వరగా ఏర్పాటు చేయమని తెలియచేశారు.