Capital City Amaravati

IT IS ALSO ONE WAY TO US

మిత్రులకు ఉద్యమాభివందనాలు,

సోమవారం 13 ఆగష్టున కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ టీచర్స్ అండ్ వర్కర్స్ JAC ఆధ్వర్యంలో విజయవాడలో జరగబోయే ధర్నా కార్యక్రమము గురించిన APPMCEA తరుపున చిన్న వివరణ.
Citu అనేది కొన్ని సిధ్ధాంతాలతో దేశవ్యాప్తముగా పనిచేసే ఒక విలువలు కలిగిన సంస్థ. మన కాంట్రాక్టు విధానం తొలినాళ్లలో అందరమూ అక్కడే ఉద్యమాన్ని ఉగ్గుపాలలా అభ్యసించాము, తరువాత జరిగిన కొన్ని పరిణామాలు, కేడర్ వారిగా అసోసియేషన్ ల ఆవిర్భావం వలన మనం కూడా ప్రభుత్వం మనకు చేస్తున్న అన్యాయం గురించి ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నాము. అదే దారిలో అవిర్భవించిందే కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ టీచర్స్ అండ్ వర్కర్స్ JAC, రేపు వారు చేయతలపెట్టిన ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్ని కాంట్రాక్టు ఔటసోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఎజెండా ఏర్పాటు చేసినారు కాబట్టి వేసులు బాటు ఉన్నవారు కచ్చితంగా ధర్నాకు హాజరు అవడానికి ప్రయత్నించండి.

APPMCEA,246
అమరావతి

About APGCEA

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.