కరోనా సందర్భంలో కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు అని వివరించడం జరిగింది.
రెగ్యులర్ విషయంలో కమిటీ రిపోర్టు ఇవ్వక పోవడం వలన రెగ్యులర్ అంశం ముందుకు వెళ్లడం లేదని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లొనే అధిక మొత్తంలో కాంట్రాక్టు వారు ఉన్నారు కాబట్టి సర్ ని త్వరగా తన opinion రిపోర్టు రూపంలో తెలియచేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
అందుకు స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు
జీతాల విషయం సోమవారం పరిష్కరిస్తాము అని అన్నారు.రెగ్యులర్ విషయం ప్రభుత్వo త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది అని తెలియచేసారు.
జాన్ హెన్రీ.
9059279777
0 Comments:
Post a Comment