అజయ్ కలామ్ గారిని కలసిన కాంట్రాక్టు ఉద్యోగుల అధ్యక్షులు. జాన్ హెన్రీ
ఆంధ్రప ముఖ్యమంత్రివర్యులు ప్రధాన సలహాదారు శ్రీ అజయ్ కల్లం గారిని కాంట్రాక్టు ఉద్యోగులు అందరి తరఫున APPMCEA అధ్యక్షులు శ్రీ. యస్. జాన్ హేన్రి గారు, APJAC అమరావతి చైర్మన్ శ్రీ. బొప్పారాజు గారు కలవడం జరిగింది. ఈ సందర్భంగా 1. రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ రెగ్యులరైజేషన్ కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నారని వెంటనే రెగ్యులరైజేషన్ కొరకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
2. కాంట్రాక్టు ఉద్యోగులను జీతాల చెల్లింపు విషయంలో అలసత్వం జరుగుతుందని వెంటనే దానిని పరిష్కరించి జీతాలు చెల్లింపునకు ఆలస్యం అవ్వకుండా చూడాలని కోరడం జరిగింది.
దీనిపై సానుకూలంగా స్పందించిన అజాయ్ కల్లం గారు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుంది అందుకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రకటన వెలువడుతుంది అని తెలియజేశారు.
కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఈ విధంగా ప్రతి నెల జీతాలకు ఆటంకం కలుగుతుందని తమ దృష్టికి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదని వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ప్రతి నెలా జీతాలు విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది.
Very good sir
ReplyDeleteVery good sir
ReplyDeleteVery good sir
ReplyDelete