Sir గతంలో APNGOs సంఘం నుండి 2015 PRC విషయంగా ఫిట్మెంట్ తగ్గించుకొని ఐనా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని అప్పటి CM గారిని అడిగినా పట్టించుకోలేదు.ఉద్యోగ వ్యవస్థను కాపాడవలసిన అవుసరం పెద్ద సంఘాల పైన ఉన్నది.జగన్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంగా అనుకూలం గా ఉన్న వ్యక్తి మరియు మేనిఫెస్టోలో మా అంశం చేర్చారు గనుక ఈ CM గారిని ఫిట్మెంట్ విషయంలో ఎక్కువకు పట్టు బట్టం అని,సహకారంగా ఉంటామని కోరి కాంట్రాక్ట్ ఉద్యోగులను మేనిఫెస్టో హామీ మేరకు రెగ్యులర్ చేయాలని తమరు CM గారికి ఈ అంశంగా విజ్ఞప్తి చేయాలని తమరిని కోరుతున్నాము.
ఇట్లు తమ విధేయులు VNVR.Kishore Genral Secratary AP State Contract Pharmacist & Lt Association.
Sir
ReplyDeleteగతంలో APNGOs సంఘం నుండి 2015 PRC విషయంగా ఫిట్మెంట్ తగ్గించుకొని ఐనా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ చేయాలని అప్పటి CM గారిని అడిగినా పట్టించుకోలేదు.ఉద్యోగ వ్యవస్థను కాపాడవలసిన అవుసరం పెద్ద సంఘాల పైన ఉన్నది.జగన్ గారు
కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంగా అనుకూలం గా ఉన్న వ్యక్తి మరియు
మేనిఫెస్టోలో మా అంశం చేర్చారు గనుక ఈ CM గారిని ఫిట్మెంట్ విషయంలో ఎక్కువకు పట్టు బట్టం
అని,సహకారంగా ఉంటామని కోరి
కాంట్రాక్ట్ ఉద్యోగులను మేనిఫెస్టో హామీ మేరకు రెగ్యులర్ చేయాలని
తమరు CM గారికి ఈ అంశంగా విజ్ఞప్తి చేయాలని తమరిని కోరుతున్నాము.
ఇట్లు
తమ విధేయులు
VNVR.Kishore
Genral Secratary
AP State Contract Pharmacist & Lt Association.