what's going on.
ఎటు తీసుకు వెళ్తున్నారు ఈ వ్యవస్థని నిన్నటి వరకు ఆలోచించి ముందుకు అడుగు వేయండి అని చెప్తూ ఉంటే ఆలోచన అవసరం లేదు ఆవకాయ అవసరం లేదు మా జగనన్న అన్ని మాకు చేస్తాడు మేము రెగ్యులర్ అవుతాం మీరు మూసుకుని కూర్చోండి నాయకులతో పనిలేదు అని విచ్చలవిడిగా వాగారు పిల్లల తాగాల్సిన పాలతో అభిషేకాలు చేశారు.. మీ నమ్మకం మీది మీకు ఉన్న అభిమానం మేము తప్పుపట్టడం లేదు అయితే కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ విషయంలో ఎందుకు తల ఒక ధోరణి తల ఒక మాట మాట్లాడి ఏం జరుగుతుందో సరిగా అర్థం చేసుకోకుండా ఇన్ని రకాల ప్రకటనలు విడుదల చేసి సామాన్య కాంట్రాక్టు ఉద్యోగులకు ఏమీ అర్థం కాని పరిస్థితి తీసుకు వచ్చి ఈ రోజు మళ్ళీ నల్లబ్యాడ్జీలు అని మొదలు పెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఏం జరుగుతుంది, ఆలస్యం కావడానికి గల కారణాలేంటి ఎవరైనా పరిశోధన చేశారా మీ ప్రకటనలు మీ తలతిక్క ఆలోచనలు మేము చేసేస్తున్నాం అందరూ మా వైపు రండి అని చెప్పుకోవటానికి మీరు పడే తాపత్రయం తప్ప ఒక్క అంగుళం కూడా ముందుకు జరిగే అవకాశం ఉందా, ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు సుమారు 20 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు వారిలో ప్రభుత్వ విధానాలకు లోబడి చేస్తే ఈరోజు కి ఈరోజు అయినా ఏడు వేల మంది రెగ్యులర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు మీకు చేతనైతే చేయండి లేదా కామ్ గా ఉండండి అంతేగాని రోజుకు ఒక మాట రోజుకు ఒక ఉద్యమం చేసి కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను బలి చేయవద్దు.
0 Comments:
Post a Comment