ఈ రోజు (01.10.2018)న APJAC అమరావతి అధ్యక్షకార్యదర్సులు మరియు వివిధ సంఘముల ప్రతినిధులతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా విచ్చేసిన చీఫ్ సెక్రెటరీ శ్రీ. అనిల్ పునీత గారిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘము తరుపున కలసి పుష్పగుత్తిని ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల పక్షపాతి అయినా శ్రీ. పునీత గారి హయాములో మనము కొంత వరకు ఉపశమనము పొందగలమని భావిస్తున్నాను.
0 Comments:
Post a Comment