News

Contract Outsourcing Employees in Stress

*వత్తిడి లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

చాకిరి ఎక్కువ-
సాలరి తక్కువ.
ఒత్తిడి ఎక్కువ-
ఓదార్పు తక్కువ.!
ఇచ్చె టార్గెట్లు ఎక్కువ,
ఇస్తున్న టైం తక్కువ!
బీపి-షుగర్లు ఎక్కువ,
వేళకు తినేది తక్కువ!
భాద్యతలు ఎక్కువ
బావుకొనేది తక్కువ!
చెత్త'పనులెక్కువ
కంటి నిండా నిద్దుర తక్కువ!
'సర్వీస్' ఎక్కువ
సాదించినదీ తక్కువ-
పంచాయితీలు ఎక్కువ
పదోన్నతులు తక్కువ!
అపవాదులుఎక్కువ
అవార్డులు తక్కువ!
మెమోలు ఎక్కువ
మెమెంటోలు తక్కువ!
వాడుకొనేవారు ఎక్కువ
ఆదుకొనేవారు తక్కువ!
 బెదిరించేవారు ఎక్కువ
ఆదరించేవారు అతి తక్కువ!
అయిన తప్పదు ఉధ్యోగపయనం!
ఉద్యోగానికి పడిలేస్తూనే వడి వడిగా
పరుగులు తీయ్యాలి
నిందలుమోస్తూనే ముందుకు సాగాలి...!*

About JOHN HENRY

0 Comments:

Post a Comment

Enter your email address:

Delivered by FeedBurner

Powered by Blogger.